నాతో నీకు ..
నీతో నాకు ..
మనలో మనకు ఎన్ని సంఘర్షణలో కదా ..
సంఘర్షణల నడుమ ..
సంగ్దిగ్ధతల మధ్య ..
సాగిపోతున్నాయి మన జీవితాలు ..
ఏమిటో .. అర్ధం కాదు ..
అర్థం కాకపోయినా ..
ఈ జీవితాన్ని గడపాలి ..
చివరి వరకు ఎదురీదాలి !!
-మీ లక్ష్మి
నీతో నాకు ..
మనలో మనకు ఎన్ని సంఘర్షణలో కదా ..
సంఘర్షణల నడుమ ..
సంగ్దిగ్ధతల మధ్య ..
సాగిపోతున్నాయి మన జీవితాలు ..
ఏమిటో .. అర్ధం కాదు ..
అర్థం కాకపోయినా ..
ఈ జీవితాన్ని గడపాలి ..
చివరి వరకు ఎదురీదాలి !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment