ఒంటరిగా నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ..
నాలుగు గోడలు కూడా నేస్తాల్లాగా కనిపిస్తాయి ..
మీ మాటలకి .. మీ చేతలకి ..
సాక్షీ భూతాలుగా నిలుస్తాయి !!
మనిషిలా .. మిమ్మల్ని దెప్పి పొడవలేవు ..
మిమ్మల్ని బాధపెట్టలేవు ..
అందుకే .. నీ బాసలేవో ఆ గోడలతో చేసుకోవోయ్ ..
ఊసులేవో వాటికే చెప్పుకోవోయ్ !!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment