Thursday, June 11, 2015

చేయి చాస్తే ..సహాయమునకై ..
వారు మరో చేయి చాపుతారు .. "లంచమునకై "..
మరి మన పనులు చేయించుకొనుటకై ..
తృణమో .. పణమో ఇస్తాము !!
వీలయినంత  సమర్పించుకుంటాము !!
ఆ లంచగొండులకి మనమే ఆసరా అవుతాము ...
తప్పు ఎవరిదో నిర్ణయించుకొమ్ము !!
ఇకనైనా మేలుకొమ్ము !!
దేశాన్ని రక్షించుకొమ్ము !!!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment