మనసు చంపుకొని ..
అజ్ఞాతం లో ఉంటూ ..
దుఃఖాన్ని దిగమింగుతూ ..
కోరుకపోయినా .. అవతలి వ్యక్తితో కాపురముండి ..
జీవం లేక శవంలా బ్రతుకుతూ ..
ఎంతమందో ..
వారి జీవితాల్లో ఉన్న నిజం ఎంతో !!
వారి ఆవేదన ఏంతో !!
కోరుకున్న జీవితం జాడ లేక పరితపిస్తూ జీవించేవారి జాబితా ఎంతో !!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment