కరుణ ఎక్కడ ఉంటుందంటే ..
నీలో ..
దయ ఎక్కడ దాగుందంటే ...
నీలో ..
అన్ని బంధాల్లోని సారం ఎందులో ఉంటుందంటే ..
నీలో ..
మా కష్టాలన్నీ తీర్చే మార్గం ఎక్కడ ఉంటుందంటే ..
నీలో ..
ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే ..
నీలో ..
మా భక్తి చేరుతుంది నీలో ..
ఓ భగవంతుడా !!!
మా ఆత్మ చేరేది నీలో !!!
No comments:
Post a Comment