Thursday, June 4, 2015

ప్రజలు పూజలు చేయాలా ఏంటి మీకు ??
నాయకులు మీరు ..
ఆ భాగావత్స్వరూపాలు కాదు ...
కనుక దివిలో ఉన్నాము అనే భావన వీడి ..
మీపై ఆశలు పెట్టుకున్న..
మీరు ఓటు వేయండి మహాప్రభో !! అని ఒకప్పుడు మొరపెట్టుకున్న ..
మరియు ..
మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన ..
ఈ సాధారణ మనిషికి ..
కాస్తంత సేవ చేయండి ..
ఖద్దరు దుస్తుల తెలుపును కాస్త ..
మీ మనసుకు ఇవ్వండి ..
నల్లటి మీ కుళ్ళు , కుతంత్రాలను ..
మరచి ముందుకు అడుగిడండి !!!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment