Saturday, June 6, 2015

ఒక తెరుకోలేని దెబ్బ తరువాత ..
నా జీవితానికి దొరికిన ఓ ఔషధానివి నువ్వు ..
నాకు నొప్పిని దూరం చేసి ..
నా గుండెకి ఊరటనిచ్చి ..
నను ఒడి చేర్చుకున్నావు ..
ప్రేమను పంచావు ..
..
నీవు ... నీ ప్రేమ
చాలు నాకిక ..
వేరే ఆశలేవి లేవిక !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment