మాంసాహారం ..
శాఖాహారం ,,
వాటి సమాహారం ..
మనుషుల ఆహారం ..
ప్రతి వారిదీ ఒక నిర్దిష్టమైన ఆహార నియమం ..
ఏదైనా .. భుజించేది మనం జీవించటం కోసరం ..
మరి వాటి గురించి ఎందుకీ ఝంఝాటం ??
ఎందుకు ఒకరి అలవాటుని ఒకరు విమర్శించడం ??
ఇది ఓ గందరగోళం ...
ఈ గందరగోళానికి కారణం .. కేవలం మనిషి సంకుచితత్వం !!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment