Thursday, June 4, 2015

నాకై వేచే నీ కన్నులంటే నాకిష్టం ..
ప్రేమతో నా తల నిమిరే నీ చేతులంటే నాకిష్టం ..
నా త్రోవలో పయనించే నీ పాదాలంటే నాకిష్టం ..
తీయగా నీ పేరును పలికే నీ స్వరం అంటే నాకిష్టం ..
నవ్వుతూ కొంటె సైగలు చేసే నీ పెదవంటే నీకిష్టం ..
అన్నిటికీ మించి నన్ను పదిలంగా దాచుకున్న నీ హృదయం అంటే ..
మరీ మరీ ఇష్టం ..
నీ ప్రేమ పొందిన నా హృదయం అంటే నాకు  ఇంకా ఇంకా  ఇష్టం ..

-మీ లక్ష్మి

No comments:

Post a Comment