Wednesday, June 3, 2015

ప్రాణం ఇస్తేనే ప్రేమైతే ..
సంతోషంగా ఇచ్చేస్తా ..
మరి నా ప్రాణం ఇమ్మని అడిగిన నువ్వో !!!
ప్రేమ మూర్తివా ??
కాళ రాత్రివా??
నా ఊపిరి తీసి ..
నువ్వుసురు పోసుకోవాలనుకుంటే ...
నీ స్వార్ధపు ప్రేమ నాకొద్దు ..
ఇలాంటి కపట ప్రేమ వద్దే వద్దు

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment