అడవిలో తప్పిపోయా !!!
బయటకి రాగలిగాను ...
నీట మునిగిపోయా !!!
తేలగలిగాను ...
దెబ్బలెన్నో తిన్నా !!!
కోలుకోగలిగాను ...
నష్టాలెన్నో చవిచూశా !!!
తేరుకోగలిగాను ...
కన్నీరు ఏరులై పారుతుండగా చూశా !!!
రేపు అవేలే "ఆనందబాష్పాలు " అనుకున్నాను ...
..,
కానీ నీ ప్రేమను గెలవలేకపోయాను ...
నన్ను కలచివేసిన ఓటమదేను ...
నా జీవితంలో వెలుగు ఇక నేను చూడలేను !!
-మీ లక్ష్మి
బయటకి రాగలిగాను ...
నీట మునిగిపోయా !!!
తేలగలిగాను ...
దెబ్బలెన్నో తిన్నా !!!
కోలుకోగలిగాను ...
నష్టాలెన్నో చవిచూశా !!!
తేరుకోగలిగాను ...
కన్నీరు ఏరులై పారుతుండగా చూశా !!!
రేపు అవేలే "ఆనందబాష్పాలు " అనుకున్నాను ...
..,
కానీ నీ ప్రేమను గెలవలేకపోయాను ...
నన్ను కలచివేసిన ఓటమదేను ...
నా జీవితంలో వెలుగు ఇక నేను చూడలేను !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment