Wednesday, June 3, 2015

కలలకి అంతుండదు ..
ఆశకి హద్దుండదు ..
ఎందుకో తెలుసా ..
సరిహద్దులు మన పాదాలకి ఆనతాయి కానీ ..
మనసుకి కాదే ..
దాన్ని నిగ్రహించకుంటే ..
ఆ వేగాన్ని ఆపేదెవరులే ..
ఎంతైనా .. చిట్టా పద్దులకి ..
మన లెక్కలకి అందవు ..
మదిలోని ఆశలు ..
చెబుతుంటే తరిగేవా ఆ ఆశల ఊసులు !!

- మీ లక్ష్మి 

No comments:

Post a Comment