Sunday, June 7, 2015

నీలొనూ..
నాలొనూ ..
ఉంటుందీ చీకటి కోణం ..
ఎవరూ చూడలేని ..
సులువుగా ఇతరులు కనలేని ..
ఆ రహస్యం ..
అందరికీ అగమ్యగోచరం ..
ఆ చీకటిని ఒక అబద్ధపు వెలుగు మాటున దాచి ..
ఇతరుల నమ్మకాన్ని దోచి ..
పబ్బం గడిపేస్తాం ..
ఆ అంధకారం బయటపడిందో  ..
మనం చేసిన మంచి కుడా చెడే ..
మనం ఇచ్చే తీపి విందైనా చేదే ...!!!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment