Wednesday, June 3, 2015

నేను అనుకున్నది సాధిస్తానని ..
గమ్యాన్ని చేరుతానని ..
నాకు తెలిస్తే చాలుగా ..
చాటింపు వేయించాలా ??
పది మందికి  వివరించాలా ??
నాకై ఆ గమ్యం ఎదురు చూస్తోంది ..
దానికి నేను .. నేను దానికి పరిచయముంటే చాలు ..
మధ్యన ఎందుకు అపరిచితులు ??
అంటే .. చుట్టాలు .. పక్కాళ్ళు ..
...
వివరణ ఇచ్చాగా !!!

ఇకనైనా మార్చండి ,మీ పద్ధతులు !!

-మీ లక్ష్మి


No comments:

Post a Comment