నా కన్నులకి నిదుర దూరం .. నువ్వు దూరమైతే
నా చెవులకి సుమధుర స్వారాలన్నీ దూరం .. నీ స్వరమే నే వినకుంటే
నా పాదాలకి చేరువైనది కూడా దూరం .. నీ జాడ తెలియకుంటే ..
నా హృదయానికి .. దాని లయ దూరం .. నా మనసు లో నీవు లేకుంటే
నా జీవితంలో ఉండేది కేవలం శూన్యం .. నీ ప్రేమ నాకు లేకుంటే !!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment