ఉన్నన్నాళ్ళు నీ విలువ తెలియదు ...
తెలిసినాక నీ జాడ వారికి కానరాదు ...
అందుకే అన్నారేమో "అదృష్టం ఒకసారే తలుపు తడుతుందని "
ఆ అదృష్టం "నీ తోడు వారికి ఉండటం "
దురదృష్టం .. "నీ నీదైనా కానరాకపోవటం "
"దుర్ " అనే ఈ అక్షరం ఎంత చేటో చూశావా ??
ఆ వ్యక్తి తనకు తానే ఆహ్వానించాడని / ఆహ్వానించిందని పసిగట్టావా ??
ఆతని / ఆమె స్వకర్మానికి నీవు కారణం కాదని తెలుసుకొన్నావా ??
"లేదు" అనేది నీ సమాధానం అయితే ...
నీ కళ్ళు తెరచి .. నిజం తెలుసుకో .. !!
దోషం నీది కాదని అనుకో !!!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment