పైకి ఉబకదు నీరు ఉబికినట్టు ..
మనసులోనే దాగుంటుంది నా ఈ గుట్టు ..
ఆ గుట్టేమితో తెలుసా ??
..
నీ చెంత చేరాలనే నా కోరిక ..
..
ఈ గుట్టు నీతోనే చెప్పానుగా ..
మరేవరికో ఇలా చెప్పలేనుగా ..
..
చేస్తావే బెట్టు??
నన్నే నీలోన దాచిపెట్టు !!
-మీ లక్ష్మి
మనసులోనే దాగుంటుంది నా ఈ గుట్టు ..
ఆ గుట్టేమితో తెలుసా ??
..
నీ చెంత చేరాలనే నా కోరిక ..
..
ఈ గుట్టు నీతోనే చెప్పానుగా ..
మరేవరికో ఇలా చెప్పలేనుగా ..
..
చేస్తావే బెట్టు??
నన్నే నీలోన దాచిపెట్టు !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment