కథ ఏదో మొదలయినది ..
నీతో ..
నీ రాకతో ..
ఆ కథకి సుఖాంతం ..
మన కలయికతో ..
మరి నాకు ఆ అదృష్టాన్ని ఇస్తావో లేదో ..
మన ఈ కథకి అనువైన ముగింపు దొరుకునో లేదో ..
"ప్రేమ" అను ఈ కథకి ఆ దైవం "శుభం " పలుకునో లేదో .. !!
-మీ లక్ష్మి
నీతో ..
నీ రాకతో ..
ఆ కథకి సుఖాంతం ..
మన కలయికతో ..
మరి నాకు ఆ అదృష్టాన్ని ఇస్తావో లేదో ..
మన ఈ కథకి అనువైన ముగింపు దొరుకునో లేదో ..
"ప్రేమ" అను ఈ కథకి ఆ దైవం "శుభం " పలుకునో లేదో .. !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment