Saturday, March 28, 2015

రామా!!!
సీతామనోభిరామ!!!
నీ రాజ్యము రామ రాజ్యమట..
మా బాపూ రామ రాజ్యముకై కల కంటిరట...
అయినా నిన్ను పూజించుటే కానీ
నీ మార్గమున నడవరట..
నీవు నేర్పిన ధర్మపన్నములు మరచిరట...
ఇక ఈ ధరణిపై న్యాయం ధర్మం ఏమవునట??
నీవు మళ్ళీ ఎత్తాలి స్వామీ..
ఓ దారిలో ఈ మానవజాతిని పెట్టాలి స్వామీ..

No comments:

Post a Comment