Thursday, March 26, 2015

నేను ఆరాధించే నీకు..
నేను చెప్పేది ఏమనగా..
నా మదిలో పదిలంగా నిన్నే దాచుకున్నా..
నా గుండె గుడిలో ఓ గాజు బొమ్మలా అపురూపంగా నిలుపుకున్నా..
ఇక నా పక్కన నిన్ను నా తోడులా చూడాలనుకుంటున్నా..
నా ప్రార్ధన మన్నించు..
నా జీవితానికి ఓ అర్ధాన్ని కల్పించు..
నీకోసం ఎదురుచూస్తూ.. 
నీ ధ్యానం లో..
ఊ మూగ ప్రేమికుడు..

No comments:

Post a Comment