నాకు తెలుసు నీతో మా సంబంధం ఇక లేదని
కానీ ఈ రోజునే తెలిసింది నీ ఙాపకాలు మమ్మల్ని వదలవని
అవి నీడలా వెంటాడతాయని
నిదర రానివ్వవని
నిన్ను మా గుండెల్లో తెలియకుండా దాచుకున్నామని
ఆలస్యంగా అర్ధం అయిందిి
్స్నేహం ఇంకా మదిలో పదిలంగా ఉందని తెలిసింది
నీవెక్కడున్నా మా గుండెలో వెలిశావని తెలిసింది
No comments:
Post a Comment