THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :)
I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
Sunday, March 29, 2015
వాగ్దానాలు చేయడమెందుకు?
నెరవేర్చనప్పు డు...
మాటలు చెప్పడమెందుకు?
ఆచరణలో పెట్టనప్పుడు...
ప్రమాణాలెందుకు?
అవి అబద్ధమైనప్పుడు...
మీరు అసలు నాయకులు అవడమెందుకు?
మీకు నిజాయితీ లేనపుడు
మమ్మల్ని నడిపించలేనపుడు
No comments:
Post a Comment