టెలిఫోన్ మోగింది..
స్నేహితురాలు పలుకరించింది..
నేను గుర్తున్నాను అని సంతసించా..
తీరా చూస్తేనో..అవరసరమేదో ఉందిట..
ఏమిటో..లోకం తీరు..
అంతుపట్టదు..
స్నేహం కన్నా..అవసరం మిన్న..
లోకాన.. స్వార్ధం కన్నా ఎదీ లేదు మిన్న..
స్నేహానుబంధం అనేది కేవలం మన "నిన్న"
దాని అర్ధం ఇవాళ మారిపోయింది కన్నా..
ఆ నిజం నేను ఆలస్యంగా తెలుసుకొన్నా
స్నేహితురాలు పలుకరించింది..
నేను గుర్తున్నాను అని సంతసించా..
తీరా చూస్తేనో..అవరసరమేదో ఉందిట..
ఏమిటో..లోకం తీరు..
అంతుపట్టదు..
స్నేహం కన్నా..అవసరం మిన్న..
లోకాన.. స్వార్ధం కన్నా ఎదీ లేదు మిన్న..
స్నేహానుబంధం అనేది కేవలం మన "నిన్న"
దాని అర్ధం ఇవాళ మారిపోయింది కన్నా..
ఆ నిజం నేను ఆలస్యంగా తెలుసుకొన్నా
No comments:
Post a Comment