ఎడతెరిపి లేక కురిసే వర్షంలా
నన్ను తడిపి ఎటు పోతివి?
నిన్ను ఎచట వెతకను?
అమాంతం మాయం అయి పోతే
ఎక్కడ నిన్ను అన్వేషించను?
పరీక్ష పెడుతున్నావేమో
నా ఓర్పు కి ఇది పరీక్ష ఏమో??
నన్ను తడిపి ఎటు పోతివి?
నిన్ను ఎచట వెతకను?
అమాంతం మాయం అయి పోతే
ఎక్కడ నిన్ను అన్వేషించను?
పరీక్ష పెడుతున్నావేమో
నా ఓర్పు కి ఇది పరీక్ష ఏమో??
No comments:
Post a Comment