Sunday, March 29, 2015

బటకటం కోసరం తిండి తింటాము
అది సహజమనుకుంటాం 
అయితే తినటం కోసం బతుకుతున్నాం
ఓ ముద్ద కోసమే పోరాడుతున్నాం
ఓ పూట కూటి కోసమే ఎదురీదుతున్నాం
దాని కోసం కొట్టుకుంటాం
ఏవేవో వేషాలేస్తాం
అవసరమైతే తన్నుకు చస్తాం
ఇది అక్షర సత్యం
ఇదే మానవుని  నైజం

వాగ్దానాలు చేయడమెందుకు?
నెరవేర్చనప్పు డు...
మాటలు  చెప్పడమెందుకు?
ఆచరణలో పెట్టనప్పుడు...
ప్రమాణాలెందుకు?
అవి అబద్ధమైనప్పుడు...
మీరు అసలు నాయకులు  అవడమెందుకు?
మీకు నిజాయితీ  లేనపుడు
మమ్మల్ని నడిపించలేనపుడు

మన దేశం.. మన ప్రాణం
దేశ ప్రగతికి కావాలి మనమంకితం
పొంగి పొరలాలి మన లోని అంకిత భావం
అది కావాలి   దేశ   శ్రేయస్సు కు మూలం
కావాలి   ప్రగతి పధానికి మార్గం సుగమం
రెపరెపలాడాలి   భారత    దేెశ    కీర్తి పతాకం

నిను ద్వేషిస్తున్నా
అయినా  నీ ఆలోచన నాకు వస్తోంది
నా  మది;నా మెదడు   నుండి   నీ    జ్ఞాపకం పోనంటోంది
నా గుండె నీకు  మొర పెట్టుకుంటోంది
నాకికపై  గురుతు  రాకని   అర్ధిస్తోంది

Saturday, March 28, 2015

బాహ్య సౌందర్యం ఉన్నా ఏమి లాభం??
ప్రేమించే హృదయం లేనిచో..
కానీ ఏమి చేయడం?
ఎందరికి ఉంటుంది స్వచ్చమైన హృదయం??
ఇది కలియుగం..
కావున పైపై మెరుగులే అందరికీ ముఖ్యం..
గుండె లోపల దాగున్న అందం చూడటం..
కాదు అందరికీ సాధ్యం..

ఆ దేవునికై పోరాటం

నిన్నే పంచుకుంటున్నారయ్యా భగవంతుడా..
నీ కోసం కొట్టుకుంటారిక ఓ దేవుడా..
అందరివాడైన నిన్ను..
మా వాడంటే మా వాడని ఆడుకుంటారు ఓ పైవాడా..
అంతటా నీవున్నావని మరచిపోయి
పంతాలకు పోతారు ఓ పరమాత్ముడా..
బుద్ధి నీవే చెప్పాలి పరంధాముడా..
నీ అస్తిత్వం నీవే కాపాడుకోవాలి పరమేశ్వరుడా!!

నా ఓర్పు కి పరీక్ష

ఎడతెరిపి లేక కురిసే వర్షంలా
నన్ను  తడిపి ఎటు పోతివి?
నిన్ను ఎచట వెతకను?
అమాంతం మాయం  అయి పోతే
ఎక్కడ నిన్ను అన్వేషించను?
పరీక్ష పెడుతున్నావేమో
నా ఓర్పు కి ఇది పరీక్ష ఏమో??
రామా!!!
సీతామనోభిరామ!!!
నీ రాజ్యము రామ రాజ్యమట..
మా బాపూ రామ రాజ్యముకై కల కంటిరట...
అయినా నిన్ను పూజించుటే కానీ
నీ మార్గమున నడవరట..
నీవు నేర్పిన ధర్మపన్నములు మరచిరట...
ఇక ఈ ధరణిపై న్యాయం ధర్మం ఏమవునట??
నీవు మళ్ళీ ఎత్తాలి స్వామీ..
ఓ దారిలో ఈ మానవజాతిని పెట్టాలి స్వామీ..

Friday, March 27, 2015

నామం  అమోఘం
రుాపు  అద్వితీయం
పాద  స్పర్శ అపురూపం
పరాక్రమం వర్ణనాతీతం
సకల గుణాల  సమాగమం
ఆ హరి అవతారం
అదే రాముని  అవతారం
భువన సమ్మోహనం
భక్తి సంధాయకం..ముక్తిదాయకం

పరీక్ష రాయాలని పుస్తకాలు తిరగేస్తాం
అదే జీవిత పరీక్ష రాయాలంటే ఏ పుస్తకాలు తిరగేస్తాం?
అనుభవమే పాఠమై 
మనకు ఓ ఊతంలా  సహాయపడుతుంది
ఫలితం ఏదైనా  సహించగలిగే బలాన్నిస్తుంది.
మన జీవన గమనమే ఓ గురువై తారసపడుతుంది

కట్నం కావాలంటారు
మీకు రుణమున్నారా ఆడవారు??
తన ఇంటి నుండి దూరం అవుతారు
మీ ఇంటికొస్తారు
ఇంటి దీపం అవుతారు
మరి మీ వ్యవహారం ఎందుకు ఈ తీరు??
మిమ్మల్ని మీరే అమ్ముకొందురు
మీ ప్రవర్తన ఎంతో చౌకబారు

నీటిలో చేపలా నీ ప్రేమ ఆధారంగా బ్రతికా
ఆ నీరే విషమవునని తెలియలేదే
ఊపిరి సలుపలేక గిల కగిల కొట్టుకున్నా
ఇపుడు నాకు  తోడుంటానని
ఆసరాగా   ఉంటానని    
కొన ఊపిరి తో ఉన్నానని
వచ్చావు... ఏమి లాభం????
నాకు  లేదు   ఆసక్తి
మరోసారి దెబ్బ తినటానికి లేదు నాకు శక్తి

నాకు  తెలుసు  నీతో మా సంబంధం ఇక లేదని
కానీ  ఈ రోజునే  తెలిసింది నీ ఙాపకాలు    మమ్మల్ని వదలవని
అవి నీడలా  వెంటాడతాయని    
నిదర రానివ్వవని
నిన్ను మా గుండెల్లో తెలియకుండా దాచుకున్నామని
ఆలస్యంగా అర్ధం అయిందిి
్స్నేహం ఇంకా మదిలో పదిలంగా ఉందని తెలిసింది
నీవెక్కడున్నా మా గుండెలో వెలిశావని తెలిసింది

Thursday, March 26, 2015

నా సంపద వృద్ధి చెందినా..
నీ స్నేహమే నా అసలుసిసలు సంపద...
కడవరకూ దానిని నిలబెట్టుకొనెద..
మన అనుబంధం ఈనాటిదే కాదు కదా..
చావు మన స్నేహానికి అంతం కాదు కదా
పై  జనమలలోనా నీవే నా మైత్రికి ఊపిరి కాదా..

దేవుడు అంటే నమ్మకం ఉందా??
ఉందని చెప్పకు..
దేవుడున్నాడు అని నమ్మితే..
 దొంగ బాబాల దర్శనం ఎందుకు??
కోరికలు తీర్చమంటూ చేసే సపరియలెందుకు??
కళ్ళు మూసుకుని ఆ భగవంతుని ధ్యానించు..
ఆయనపై విస్వాసముంచు..
బాధలు ఉండవు..
ఉన్నా..ఎక్కువ కాలం నీ నీడలా వెంటాడవు...


టెలిఫోన్ మోగింది..
స్నేహితురాలు పలుకరించింది..
నేను గుర్తున్నాను అని సంతసించా..
తీరా చూస్తేనో..అవరసరమేదో ఉందిట..
ఏమిటో..లోకం తీరు..
అంతుపట్టదు..
స్నేహం కన్నా..అవసరం మిన్న..
లోకాన.. స్వార్ధం కన్నా ఎదీ లేదు మిన్న..
స్నేహానుబంధం అనేది కేవలం మన "నిన్న"
దాని అర్ధం  ఇవాళ మారిపోయింది కన్నా..
ఆ నిజం నేను ఆలస్యంగా తెలుసుకొన్నా
అద్దం లాంటి నిదురలోన..
ప్రతిబింబమే ఆ నిదురలోని ఓ కల..
నిదుర చెదిరితే..అది కూడా వెళ్ళిపోతుంది..
కాని.. దాని చిహ్నం యెద లో ముద్రిoపబడుతుంది...
దానిని సాధించాలనే తపన..నరాల్లో రక్తమై ప్రవహిస్తుంది..
చెమతోడ్చి..రక్తమే ధారపోసి..
తనని నిజం చేయమంటుంది..
దాని మాట విను గురూ!!
స్వప్నాలన్నీ నిజం చేసుకో బ్రదరూ!!!
కలుషితం చేయటం..ఎంత ఆనందమో మానవాళికి..
ఏమి చేయను!! నేను ఆ జాతికేగా చెందేది..
భావితరాల కోసం...ఏమీ మిగిల్చే ఉద్దేశం లేదేమో..
లేదా.. అంతా అనుభావవించేద్దాం అనే అత్యాశేమో..
తెలియదు.. గోచరించదు..
అడ్డూ ఆపూ లేక.. ఆక్రమణ
ప్రకృతి సంపద కి లేదు ఏ సంరక్షణ
ఎన్ని పర్యాయాలు చెప్పినా మారదు ఈ వైఖరి
ఉద్యమాలు జరిగినా దీనికి అంతం ఏది??
భవిష్యత్తు ఇక అంధకారమే..
ఇక ఈ భువిపై మిగిలేది నరకమే
సాయంసంధ్య వేళ..
ఆ సూర్యుడు అస్తమించే వేళ
ఆ చల్లని గాలి పీలుస్తుంటే..
ఆ ఉచ్వాసనిస్వాసలలోన ..
నీవు నిండిపోయి..
నన్ను ఆక్రమించేసి...
నా రక్తనాళాలలో  ప్రవహించే  రుధిరమై..
నేనంతా నీవైపోయి
వచ్చే రాత్రి..ఆపైన పగలు కూడా.. నీవే అయితే
ఇక నా అస్తిత్వం ఏమవునో..

నేను ఆరాధించే నీకు..
నేను చెప్పేది ఏమనగా..
నా మదిలో పదిలంగా నిన్నే దాచుకున్నా..
నా గుండె గుడిలో ఓ గాజు బొమ్మలా అపురూపంగా నిలుపుకున్నా..
ఇక నా పక్కన నిన్ను నా తోడులా చూడాలనుకుంటున్నా..
నా ప్రార్ధన మన్నించు..
నా జీవితానికి ఓ అర్ధాన్ని కల్పించు..
నీకోసం ఎదురుచూస్తూ.. 
నీ ధ్యానం లో..
ఊ మూగ ప్రేమికుడు..
gaayam chesi madu vesukomani..
gunde kosi athikinchukomani..
ikapaina kanneelle raavaani..
entha sulabhamgaa cheppaavo..
anubhavisthene gaa telisedi!!!
naa vyatha neekelaa telisedi!!
adi saadhyapadanidi..
naa chedirina nammakam ika tirigiraanidi..

gonthu endipotunte..
naaluka pidachakattuku pothunte...
ela untundi??
daahaarthi ni tattukolemu ga...
prema dooramayipothunte..
alaage untundi..
jeevam lenattu untundi..
aa sthithi ni bharinchalemu..
aa baadhanu orchukonuulemu.. 

BRAVO TEAM INDIA..WELL DONE AUSTRALIA

sikharaanni adhirohinchi..
viraat roopaanni saitham matti karipichi..
rohitudi prakaasaanni cheekatloki tosi..
raveendruni asthaminpajesi..
suresudi paraakramanni savaalu chesi...
mahendrudini kangaarenthinchina
kangaaroolaki ive maa johaarulu..

Kanupapaku rakshana rekhala
nee kaatuka undi le
na dishte tagalakundagaa
adi ninu kaapaadutundile
nee roopu chusi..
naa dishte tagilenemo!!!
Na prema dishti chukka neeku pettanaaa?
Na gunde kota lona ninnu bhadramga daachukonaa...

Monday, March 23, 2015

Grand ma .. i miss u

Jola paadaavu
Goru muddalu pettaavu
tallivi kaavu naaku..ammammavu neevu
amma prema neeve naaku chupaavu
ippudu aa bhagavanthuni sannidhi lo seda teerevu..
mari nenu ea vodilona seda teeranu?
ea chethi goru mudda ruchi chudanu?
evari protsaaham nenu pondanu?
nee sthaanam ekavariki ne ivvagalanu?
..
Ontarini ayyaanu..
Ika naaku nene todundagalanu
nee aaseervaadamtho payanam konasaaginchaka maananu

Sangeetham naa praanam

Swaramu lenide nenu lenu le..
Aa swara saadhanaki andagaa evarunnaaru le..
prathibhanu saana betti pampedevaru le..

..
naaloni sa ri ga ma la nu nidurapucchaanu
pa da ni sa laku ekangaa selavichaanu
..
Manasu champukunnaanu..
Naaku nene srothanai paatalu vinipincheanu
Nyaayanirnetha nene ayi teerpu ichukoneanu
inkemi cheyagalanu?
sangeethanni inthakanna aaswaadinchalenu

Manushullo devudu

Neelona manchitanamandu devudunnadu
neelo chedu anu daanavudini antham chesedu..
neelo nithyam antharmadhanam aa yuddhaaniki sanketham...
aa poru mugimpulo chedu ki samaadhi katteyi
Maanavatvaaniki naandi palikeyi
Nee loni daivatvaanni tatti lepeyi
dharmaaniki maargamu sugamam cheyi

Korikalu teerchu devudu

Prasaadaalu..naivedyaalu chusenu..
Avi arpinche samayaana bhakthi edi ani aa devudu adigenu..
korikalu teerchinaaka bhakthi sraddha vastaayani narudu anenu..
aa bhagavanthude avaakkayyenu..
silaa prathimayayi mana sangathulanni chusenu...
nivveraboyenu...

Paramaathma..maanaavaalini kshamimpumu
Ee agnyaana timiramunu paaradrolumu..

Itu Premaa ledu.. atu maranamuu ledu

Maranaaniki kuda daya raaledu nanu chusi..
dooramgaane niluchundi nanu vidachi..
nenu veliveyalede daanini!!!
Mari sankochamelano daaniki??
...
Nidurapuchchanantondi nanne...
gaalikodilesindi nanne..
...
aa yamadharmaraju ki lokuva nenu...
aayana sannidhi cheralekunnanu..
...
nee premaa dakkaledu..aa mruthyuvuki ne chikkaledu
kaneesam naakadi akkarakaina raaledu..

Naa vedana..neeku veduka

Nee aalochana naamedaduni tolicheyagaa..
tamaasha chusevu gaa..
inko todu tho neevu aanandinchevu gaa..
Nanu dukkhasaagaramuna munchi taralipoyevu gaa..
apudapudu gnyaapakamai nanu palukarinchevu gaa..
Neeku adi santhoshame gaa..
naa vedana neeku veduke gaa..

Nee hrudayateeram

Oka vaipu chusthe nee mounam
Marovaipu nee kopam
naludikkullo vyapti chendindi sokam
eanaadu tolaguno neeku naaku bedham
Eppatiki cheruno..naa prema nee hridayateeram

Thursday, March 19, 2015

Computer bandhaalu

Computer zamaanaa..
Hello antu facebook cheppenaa?
Baagogulu whatsapp adigenaa?
youtube navvulu pooyinchenaa?
inka enno website lu aanandam kaliginchenaa?
..
Samaadhaanam aunu kaavachunu..
...
kaani aatmeeyatha dorakunaa?
Akada chupe Abhimaanam nijamena?
manaki kanneerosthe avi daggarundi odaarchenaa?
Chorava chupenduku ivanni panikocchenaa?

- Mee Lakshmi

Tuesday, March 17, 2015

Nenu gurthunnana?

Nee gunde emantundo?
nakai vechundo ledo.?
teliyadamledu...
Aasa maraninchaneledu..
naa gnyaapam undo ldo.?
nee prema naado kaado?
Prasnale ee janmaki naa todo?
Javaabu neevichedi epudo?

Korindallaa manaku raadu
raasunnadi dorakakaa maanadu..
Pai neethulu manakee telusu..
ainaa..odinapudu kannerolukunu
inka edo ponduthaamani aasa undunu
Korikalu inkaa puttunu..
kotha aasalu maralaa chigurinchenu

Naa gunde..

Naa oopiri nannu mosaginchindi..
naa swasaga untune nee pere palukutondi
naa gunde natho doboochulaadutondi..
naakosam kottukuntu..nee kosam parugulu teestondi
naa sonthmanukunnavanni ika neevaipothe...
nenu kuda nee vasamaipona!!?
Neethone jeevithamantu penavesukona..!!?

Dandana..

Mandalinche cheyi haddu daati..
athi ga dandistunte..
pasi hrudayaalu kanneerai karige..
tama maashtaaru vaataalu telela debbalesarani..vaari opika sannagille
gauravame bhayamu roopam daalche..
Komala hrudayaalanu katti padese
chilipitanam poye..pustakame lokamayye..
aatalu leka pasitanam moduvaare..
emi cheppanu vaari baadhemito?
emani varninchanu vaari godu emito

Raajakeeyam..yama paasam

Padaalu appu teesuku raasinaa..
raajakeeyaanniwvarnichataram kaadu...
aa devudu saitham aascharyapoka maanadu...
Naa srushtilo nirvaakaalu ivena?anukokaapodu
evarikee alavi kaani chadarangapu aatanu aadestunte..ela artham chesukunedi?
ethu ku pai ethu ela vesedi?
raajakeeyam ane yama paasam baarinundi ela manani manam rakshinchukunedi?

Chatta sabhallo nirvaakam

Virigipotaaniki siddhangunna mikulu
chevulu pagilela vinabade apasabdhaalu
anakudani maatalu.. cheyakoodani chethalu..
Viragabadi navve chatta sabhalloni godalu,stambhaalu
Aa goppa sannivesaalu chudaleka prajaaneekam vellabettenu nollu
Anthakanna emundi migulu?
unnaayi kevalam nijam kaani mana aasalu

Manatho untaayi smrithulu...

Saradaaga kaasepu naatho..
samayam gadupu naatho...
Migathaa samayamlo na premuntundi neetho...
neevu naa sonthamaithe santhosham untundi naatho...
aapai mana bangaaru bhavishyathu untundi manatho...
teeyani smrithulundipotaayi manatho..

Monday, March 16, 2015

Pagalaina nuvve..raatiraina nuvve

Udayaanne tea la o tasteunicchi
Dinapatrika la vaarthalandinchi
phalahaaram la ruchulu chupinchi
officeu la nannu aahwaahinchi
Kaaryamai nannu palukarinchi
baadhyatalle naaku darsanamichi
madhyahna vela bhojanam la kanipinchi
Sandhya velugu la prakaasinchi
Alupunentho dooramampinchi
raatiri dinner la oorinchi
Nidralaa naaku gocharinchi
Naa kalaloki nuvvu vochi..
Marusati roju usha la naa vaddakochi
Malli rojantha naatho payaninchi
Ellavelala naa toduga neevu nilichi
untunnaavu gaa anni vidichi
..mari nee needa ga nenavanaa anni marachi

Nenu..neevu

Nenu prasna..neevu badulu
nenu cheekati..neevu velugu
nenu amaavaasya..neevu vennela
Nenu kala..neevu nijam
nenu baadha..neevu upasamanam
nenu baatasaari..neevu gamyam
Nenu o hrudayam..neeve andunna prema

Sunday, March 15, 2015

Modati prema

Modati prema..
Ninu veedadamma..
Mullu la guchukuntundi..
Kanti neerai jaaluvaarutundi..
maanani gaayamai mandu raasinaa vadiliponantundi..
teeyani noppi la..
kanti lo nalusu la..
baadha pedutuntundi..
gundenu kalachivestundi..
O gnyaapakamai chivaranta toduntundi...
katta kaalevaraku venta vastundi

Prema tho jeevitham taarumaaru

Prema greatannadi yevaru guruu
prema thone nee kashtaalu shuruu
Premannadi o oobi ra yaaru
Prema lona padi sukhapadalerevvaruu
Naa maata vinaraa dildaaru
prema chestundi ninnu bejaaru
Autndi nee jeevitham taarumaaru

Neeve naa praanamu gaa

Nee kashtaalanni naavi kaagaa
Naa santhoshaalanni neevi kaagaa
neeku needanicche vruksham gaa
neevu nadiche poola baata gaa
Anukshanam nene neevu gaa
bathukutaanu neeve naa praanamu gaa

Manishi... pasuvu

Ea jeevikaina..
Janthu jaalaanikainaa..
Aahaaram kaavaali..
bathakataaniki aadhaaram undaali..
Aithe..manishiki adi saripovunaa?
manasuu maanavatvam leka athanu managalugunaa?
Hrudayam leni ea okadaina maanavudavunaa?
totivaarilo athanipai gauravam undunaa?
Narajaathiki..pasujaathiki tedaa teliyunaa?

Prema khaidi

Nee madilo nanu khaidu chesi
Kathina kaaraagaara siksha vesi
yaavath jeevitham nee bandheega undela chesi
nirdoshi aina kuda prema khaidee ga nanu malachi
aanandistunnaav..nannu nee premaku daasudigaa undamani aadesistunnaav.
ee siksha naaku aamodame..
nee teerpu naaku sirodhaaryame

Thursday, March 12, 2015

Savaallo...

Eduruchupula tufaanu lo..
Padigaapula alajadi lo..
enthavaraku eduroddi nilavaalo..
naaku nene pareeksha pettukovaalo..
naa orpuki eduraye savaalulo
ennenni malupulo..
neekai vethike ee majilee lo..
Nenu chathikilapadipovaalo..leka modu la migilipovaalo?

Sunday, March 8, 2015

Ammaayi aalochana

Ee intini veedi povaali edo roju..
Santoshamuntunda? Leka baadhuntunda meeku aa roju?
telinde ela vesedi nenu bereeju..
Kadutunnanu naa madilo o prasnala buruju..
naa stithi chusi navvaadu painunna aa raaraaju..
kaanee raakamaanadu ne veedukolu palike aa roju..
Gurtostaano ledo meeku ika prathi roju

Kanneeru..baadhani karignchenu

Kanneeru jaarindi..
Nela meeda raalindi..
Neekevaru lerandi..
nanu chusi vekkiliga o navve navvindi..
..
Adi chusi ne annaa.....
Naa todugaane ga neevundi..
Naakosame ga neevu naa kanti veedindi..
naa baadha ni neeve ga kariginchi vellindi..

Mee abhimaaname raksha

Bahumaanam kanna mee aaseessule minna..
mee premanu ne churagonna..
idi ee janma ki chaalanukunna..
Meeru ea chota unna.. na gundello daachukunna..
na todu ennatikee viduvarani aasisthu unna..

Kopam lo naalugu maatalannaa..
nee manchi kore kannaa..
Nannu nuvvu apaardham chesukunnaa...
Nee edugudale ne korukunnaa..
manchine nerpadalachukunnaa..

Ikapai neevu tappatadugu vesinaa..
aapataaniki naa manasu oppukonunaa?
Naapai gala kopaanni chusi ninnu teerchididdutaku na gunde naaku todpadunaa?

Saturday, March 7, 2015

Prema rodana

Chedu visham taageyatam..
karkasatvaaniki balikaavatam..
Chetu ni aahwaaninchatam..
patanaaniki sreekaaram chuttatam..
Batuku pai aasa kolpovatam..
emitayaa antaava?
preminchatam..
inkokariki hrudayam andinchatam..

.
.
.
Aa pai rodhinchatam

Thursday, March 5, 2015

Varnaalu

Gulaabi loni varnam
naarinja loni varnam
surya kaanthi loni varnam
challani chandamaama varnam
aa neelaakaasapu varnam..
Ee lokam lona varnaalu samastham..
kaavaali mana jeevitham lo mamekam...
Prathidinamuu kaavaali o holi parvadinam

Holi

Holi..
rangulu challaali..
Aa rangule harivillavvaali..
aa harivinti velugu virajimmaali..
aa velugu prasarinchaali..
Sukhasaanthulatho andaruu tulatoogaali