డబ్బు, హోదాను చూసి ..
వచ్చిందో పడతి ..
రూపం చూసి ..
వలచిందో ఇంతి ..
ఎవర్ని ఎంచుకుంటావో ??!
..
తొందర పడతావో ??!
..
ఓ సుందర వదన ..
నీ మనసును మెచ్చిన మరో సతి ఉందిగా ..
ఆమే నీకు సరిజోడుగా !!
ఆమె ఇక నీదేగా !!
..
నీతి : "మనసే ప్రధానం "
-మీ లక్ష్మి
వచ్చిందో పడతి ..
రూపం చూసి ..
వలచిందో ఇంతి ..
ఎవర్ని ఎంచుకుంటావో ??!
..
తొందర పడతావో ??!
..
ఓ సుందర వదన ..
నీ మనసును మెచ్చిన మరో సతి ఉందిగా ..
ఆమే నీకు సరిజోడుగా !!
ఆమె ఇక నీదేగా !!
..
నీతి : "మనసే ప్రధానం "
-మీ లక్ష్మి
No comments:
Post a Comment