వాన జల్లులా ..
తడిపావు నన్నే ...
తెలి మంచులా ..
పలకరించావు నన్నే ..
చల్లని గాలిలా ..
మెల్లగా తాకావు నన్నే ..
నీ ఇంపైన ఆక్రుతే ..
అందమైన ప్రకృతిలా ..
నాకు కనబడుతోంటే ..
నిన్ను చూడకుండా ఉండేదెలాగ ??
నేత్రానికి ఆనందం ఎలాగ ??
చెప్పుమా సుమా !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment