Sunday, March 27, 2016

ప్రసవ వేదన పడకుండా బిడ్డకు ఏ తల్లైనా ప్రాణం పోయగలదా..
మరి కష్టమనే ఆ ప్రసవ వేదనను పడకుండా "ఫలితం" అనే బిడ్డకు జన్మనెలా ఇస్తావ్..??
ఆ వేదన ఏ గుండెకీ తప్పదు..!!
నీ నిబ్బరానికి పరీక్ష అది.. నువ్వు నెగ్గుకు రాకా తప్పదు!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment