శశిరేఖలాంటి నీ కనుబొమ్మల నడుమ ఉన్న ..
కుంకుమ ఎరుపులో నన్ను దాచుకో ..
ఇక కాలం చేసిన తరువాత ..
కాలే కట్టల మంటల్లోని ఎరుపులో ..
మనలోని ప్రాణాలు కలిసేవరకు ..
ఆ ఎరుపుని వెలవెలబోనివ్వకు మరి.. !!
నీ .. నా బంధానికి అది సంకేతం కదూ !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment