అర్ధం చేస్కునేవారి కన్నా ...
అపార్థం చేసుకునే వారే ఎక్కువైతే ..
దారి తెలియదు ..
గుండెలోని భావాలకి ..
సరి అయిన దిక్కూ మొక్కు లేక ..
విలవిలలాడతాయి ..
కన్నీరు పెట్టుకుంటాయి !!
ఆ కన్నీటిని కంటికి అరువిస్తాయి !!
-మీ లక్ష్మి
అపార్థం చేసుకునే వారే ఎక్కువైతే ..
దారి తెలియదు ..
గుండెలోని భావాలకి ..
సరి అయిన దిక్కూ మొక్కు లేక ..
విలవిలలాడతాయి ..
కన్నీరు పెట్టుకుంటాయి !!
ఆ కన్నీటిని కంటికి అరువిస్తాయి !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment