నాలోని బడబాగ్నిని ..
చల్లార్చే ఓ శక్తి ఎందులో ఉందో ఏమిటో ??
నిత్యం రగిలిపోతు ఉన్న నా హృదయానికి ..
శీతలత్వాన్ని ఇచ్చేది ఏదో ??
నాకు నేను ప్రశాంతత చేకూర్చుకోలేక ..
ఇలా.. వెతుకుతున్నానేమో !!
వేరేవరూ సమాధానం చెప్పలేరేమో !!
-మీ లక్ష్మి
చల్లార్చే ఓ శక్తి ఎందులో ఉందో ఏమిటో ??
నిత్యం రగిలిపోతు ఉన్న నా హృదయానికి ..
శీతలత్వాన్ని ఇచ్చేది ఏదో ??
నాకు నేను ప్రశాంతత చేకూర్చుకోలేక ..
ఇలా.. వెతుకుతున్నానేమో !!
వేరేవరూ సమాధానం చెప్పలేరేమో !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment