ఒకరి కన్నుల ..
మరియు ......
మరొకరి కన్నుల ..
రెప్పలు మూసుకుపోయి ..
తెరలుగా మారి ..
ఇరువురి కళ్ళలోని ..
భావాలు ..
మరొకరికి అర్థం కానివ్వక ..
ఇరువురి కళ్ళను ..
కలవనివ్వక ..
ఏమి ఆటలాడుకుంటున్నాయో!!
ఆ రెప్పలు అనుమతి ఇస్తే ..
పాపం వాళ్ళ వాళ్ళ కన్నులు సంతసిస్తాయిగా !!!
- మీ లక్ష్మి
మరియు ......
మరొకరి కన్నుల ..
రెప్పలు మూసుకుపోయి ..
తెరలుగా మారి ..
ఇరువురి కళ్ళలోని ..
భావాలు ..
మరొకరికి అర్థం కానివ్వక ..
ఇరువురి కళ్ళను ..
కలవనివ్వక ..
ఏమి ఆటలాడుకుంటున్నాయో!!
ఆ రెప్పలు అనుమతి ఇస్తే ..
పాపం వాళ్ళ వాళ్ళ కన్నులు సంతసిస్తాయిగా !!!
- మీ లక్ష్మి