కుళ్ళు..
నీలో ఉంది..!!
నీకు నాపై ఉంది..!!
నా అభివృద్ధిపై ఉంది..!!
నాలో ఇమిడి ఉన్న గుణాలపై ఉంది..!!
..
..
అబ్బే..లేదు అని అనకురా...!!
ముందెళ్ళది కడుక్కురా...!!
"మంచి" అనే తెల్లటి వస్త్రం తొడుక్కురా...!!
..
..
అప్పుడు నీతో స్నేహం గురించి ఆలోచిస్తా!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment