మేరు పర్వతం అంత దృఢంగా ఉంటా..
నువ్వు నా చెంతనుంటే..!!
తప్పటడుగులకు దూరమౌతా..
ఆ అడుగులు నీతో కలిసి వేస్తే..!!
కన్నీళ్ళకు అపరిచితం అవుతా..
నువ్వంటూ నాకుంటే..!!
సమస్యలకు గట్టి సమాధానాలు చెబుతా..
నీ ప్రేమ నా అండ అయితే..!!
నా గుండె గూటిలో నీవు కాపురముంటే..!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment