Sunday, January 3, 2016

భారతీయత పోయి..
ప్రాంతం పిచ్చి వచ్చే ఢాం ఢాం ఢాం..
మనుషులం అనే భావన పోయి..
కులం మతం వచ్చే ఢాం ఢాం ఢాం..
ఇక మనలో ఉన్న మంచి మనిషి పోయి..
రాక్షసుడు ఊపిరి పోసుకోవడం తరువాయి!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment