Saturday, December 20, 2014

one more by abhi khandavilli

అందాల అపరంజి బొమ్మ మా సిరి
పాటలకే పల్లవి నేర్పించెను మరి
పారిజాత పరిమళమైన చీర అంచు జరి
పెళ్ళడింది అందాల మనసు కలిగిన వాడు హరి
వీరిద్దరి జంటను చూడాలి అనిపిస్తుంది మరీ మరీ

No comments:

Post a Comment