THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :)
I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
Tuesday, February 16, 2016
Eeswareccha
"ఈశ్వరేచ్ఛ" అంటాం!!
అంతా ఆయన చేసేదే..
పైనుండి ఆయన చేయమని చెప్పేదే..
ఆట ఆడుకోమని వదిలేశాడాయన..
మరి ఆడకుండా ఓటమి ఒప్పేసుకుంటే ఎలా??!!
ఆయన బిడ్డలం మనమైతే.. తండ్రి ఆయన..
ఆయన ఆడమంటే ఆడాలిగా!!!
No comments:
Post a Comment